రెమ్యూనరేషన్ పెంచేసిన మృణాల్.. ఎంత తీసుకుంటుందంటే.. 

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ మృణాల్. 

సీతారామమ్ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. 

ఇప్పుడు నాని 30 చిత్రంలో నటిస్తుంది మృణాల్ ఠాకూర్. 

అటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ. 

తాజాగా రెమ్యూనరేషన్ మరోసారి పెంచినట్లుగా తెలుస్తోంది. 

హిందీలో ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్లు తీసుకుంటుందట. 

ఇక తెలుగులో ఒక సినిమాకు 2 కోట్లు తీసుకుంటుందని సమాచారం. 

మొత్తానికి అటు నార్త్, ఇటు సౌత్ హావా కొనసాగిస్తోంది మృణాల్.