సింపుల్ లుక్ లో కూడా మడోన్నా కిల్లింగ్ ఫోజులు.. పిక్స్ వైరల్.
Anil Kumar
12 December 2024
మడోన్నా సెబాస్టియన్.. ఈ పేరు టాలీవుడ్ లో పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ ఆ కటౌట్ చూస్తే మాత్రం ఈమేనా అంటారు.
మలయాళం ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ వయ్యారిభామ.. ఒక్కోక్క మెట్టు కష్టపడుతూ ఎక్కింది.
వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ఆ పాత్రకు తగట్టు తనను తాను మార్చుకుంటూ మరిన్ని అవకాశాలు పొందింది.
మడోన్నా తన మొదటి సినిమా నుండే తన క్యూట్ లుక్స్ , స్మైల్ తో యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
మొన్న ఈ మధ్య నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో లాయర్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి 10 ఏళ్ళు.. అయినా చేసింది 10 సినిమాలే.. అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఈమె సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఫొటోస్ షేర్ చేస్తే విపరీతమైన లైక్స్ వస్తాయి.. అది ఈ వయ్యారి ఫాలోయింగ్..
ఆ ఫొటోస్ కూడా ఈ అమ్మడి అందానికి , స్మైల్ కి పడనివారు ఎవరు ఉండరు అంటు కామెంట్స్ మాత్రం ఫుల్ గా వస్తుంటాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
దూరమైంది సినిమాలకే.. అందానికి కాదు.! ఇప్పటికీ గ్లామరస్ గా అనిత రెడ్డి
కైపెక్కిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ ప్రపంచం.. మతిపోగోట్టే అందాలు
బ్లాక్ డ్రెస్ లో వైట్ డైమండ్ లా మెస్మరైజ్ చేస్తున్న శృతి హాసన్..