మానస చౌదరి చీరకట్టులో క్యూట్ పిక్స్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!

Anil Kumar

01 December 2024

తెలుగమ్మాయి మానస చౌదరి.. ఈ పేరు టాలీవుడ్ లో ట్రేండింగ్. బబుల్‌గమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఈమె.

ఈ సినిమాలో సుమ - రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా అద్భుతంగా నటించి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.

ఒక్క మూవీతోనే ట్రేండింగ్ లోకి వచ్చింది ఈ అమ్మడు. తనదైన స్టైల్ తో, అందచందాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆంధ్ర రాష్ట్రం.. చిత్తూరు జిల్లా..  పుత్తూరుకు చెందిన ఈ ముద్దుగుమ్మ చెన్నైలో తన స్టడీస్ కంప్లీట్ చేసింది.

స్టడీస్ పూర్తయిన తర్వాత యాక్టింగ్ పై ఇష్టంతో మోడలింగ్ అండ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది ఈ వయ్యారిభామ.

తన స్నేహితుడి ద్వారా దర్శకుడు రవికాంత్ ని కలిసి బబుల్‌గమ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ పొందినట్టు తెలిపింది.

ఇక ఈ అమ్మడు తెలుగు అమ్మాయి కావడంతో ఒక్క సినిమాతోనే యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది మానస చౌదరి.

సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉంటూ తన అందాల ఆరబోతతో, ఫొటోస్ తో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంది ఈ మానస చౌదరి.