అందాలతో అదరగొడుతోన్న బేబమ్మ
7/28/2023
pics created by instagram
ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకున్న కృతి శెట్టి
బేబమ్మ స్పీడుకు బ్రేకులు వేసిన వరుస ఫ్లాపులు
నాగ చైతన్యతో చేసిన ‘కస్టడీ’ మూవీ బోల్తా కొట్టింది
సరైన హిట్ కోసం బేబమ్మ వెయిట్ చేస్తోంది
కృతి శెట్టి నెక్ట్స్ చేయబోయే సినిమాల విషయంలో జాగ్రత్త పడుతోంది
దీంతో పాటు వరుస ఫోటో షూట్స్‌తో ఫుల్ బిజీగా ఉంది
ఇప్పుడు మలయాళంలో ఓ మూవీలో నటిస్తోంది
వీటితో పాటు మిగతా భాషల్లో సత్తా చూపెట్టడానికి రెడీ అవుతోంది.
దాంతో సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో రచ్చ చేస్తోంది ఈ చిన్నది
ఇక్కడ క్లిక్ చేయండి