బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రూ.2.6లక్షల డ్రెస్‏లో ఫోటో షూట్ చేసింది.

రూ.2.6 లక్షల డ్రెస్‏లో కియారా ఫోటోషూట్..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ. 

 ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తుంది. 

రెండోసారి రామ్ చరణ్‏తో జోడి కడుతుంది ఈ బ్యూటీ. 

అటు హిందీలోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంది. 

 ఇప్పుడు సత్యప్రేమ్ కి కథ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. 

ఓ ఈవెంట్‌కు రెడ్ డ్రెస్ ధరించి హాజరైంది కియారా. 

ఆ డ్రెస్ ధర రూ.2.6 లక్షలు. 

నెట్టింట ఫోటోస్ వైరలవుతున్నాయి.