మన జూనియర్ మహానటి కీర్తి పాప మరింత గ్లామరస్ గా.. పెళ్లికళ వచ్చేసిందా.!

Anil Kumar

06 December 2024

టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన న్యూ ఫోటోలు ప్రజెంట్ వైరల్‌ అవుతున్నాయి. 

ఎప్పుడూ క్యూట్ గా కామ్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. ఈ ట్రెడిషనల్ ఫొటోస్ లో మాత్రం మరింత అందంగా కనిపిస్తుంది.

ట్రెడిషనల్ లుక్ లో ఈమె అందచందాల గురించి స్పెషల్ గా చెప్పాలా.! అదిరిపోయే ఫోజులతో యూత్ ని అట్ట్రాక్ట్ చేస్తుంది.

సౌత్ లో కీర్తి సురేష్ పాపులరిటీ తెలిసిందే.. బేబీ జాన్ సినిమాతో బీ టౌన్ లోకి అడుగుపెడుతుంది కీర్తి సురేష్.

ఇక ప్రస్తుతం కీర్తి వయసు 31 ఏళ్లు.. ఈమె పెళ్లిపై ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది.

కీర్తి సురేష్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 24 ఏళ్ళు అవుతుంది.. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కోసం చాల టైం పట్టింది.

కీర్తి సినిమాలంటే అభిమానుల్లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది.. ఇక ఈమె సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చెప్పనక్కర్లేదు.