పెళ్లి తర్వాత సినిమాల స్పీడ్ తగ్గించిన కీర్తిసురేష్ 

23 Januaryr2026

Rajeev 

నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ను పలకరించింది ముద్దుగుమ్మ కీర్తిసురేష్. 

తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు.. తన నటనతో, అందంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. 

తెలుగులో తక్కువ సమాయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. వరుసగా ఆఫర్స్ అందుకుంది. 

యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరి సరసన సినిమాలు చేసి మెప్పించింది ఈ వయ్యారి భామ. 

తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించింది. కానీ ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించింది. 

ఇటీవలే బాలీవుడ్ లోనూ సినిమా చేసింది ఈ తార. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.. ఇటీవలే పెళ్లిపీటలెక్కింది ఈ చిన్నది. 

పెళ్లి తర్వాత సినిమాలు జోరు తగ్గించింది. ఇటీవలే రివాల్వర్ రీటా అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా నిరాశపరిచింది.