గ్లామర్ షోకు సై.. కానీ కండీషన్స్ అప్లై అంటున్న హీరోయిన్..

Rajitha Chanti

Pic credit - Instagram

08 September 2026

'అల్లూరి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ కయాదు లోహర్. తన మొదటి సినిమాలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ పూణే భామ

కయాదు లోహర్

తాజాగా తన కెరీర్, సినిమాల్లో గ్లామర్ పాత్రల ఎంపికపై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఈ అమ్మడు ఏం మాట్లాడిందంటే..

కయాదు లోహర్

సినీ పరిశ్రమలో కథానాయికలకు అందాల ఆరబోత అనేది ఎంతవరకు అవసరం అనే విషయంపై కయాదు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ వయ్యారి.

కయాదు లోహర్

"నాకు గ్లామరస్ పాత్రల్లో నటించడంపై ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఆ గ్లామర్ అనేది కథకు, పాత్రకు అవసరమైన మేరకే ఉండాలి తప్ప,

కయాదు లోహర్

కేవలం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికే కృత్రిమంగా ఇరికించినట్లు ఉండకూడదు" అని స్పష్టం చేశారు. పాత్రలో సహజత్వం ఉన్నప్పుడే నటిగా గుర్తింపు లభిస్తుందని,

కయాదు లోహర్

కేవలం గ్లామర్ షోకే పరిమితమైతే పరిశ్రమలో ఎక్కువ కాలం కొనసాగడం కష్టమని ఆమె అభిప్రాయపడ్డారు. మంచి కథాబలం ఉన్న సినిమాల్లో, నటనకు ప్రాధాన్యమున్న

కయాదు లోహర్

వైవిధ్యమైన పాత్రలు చేయడమే తన మొదటి ప్రాధాన్యత అని చెప్పుకొచ్చారు. బోర్డర్లు దాటే గ్లామర్ రోల్స్ కంటే, ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయే పాత్రలే సంతృప్తి ఇస్తాయని అన్నారు.

కయాదు లోహర్

తెలుగుతో పాటు కన్నడ, మరాఠీ, మలయాళ భాషల్లోనూ నటించి మెప్పించిన కయాదు లోహర్, ప్రస్తుతం దక్షిణాదిలో మంచి అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు.

కయాదు లోహర్