22 August 2023

బన్నీ కాదు..ఆ హీరోనే చాలా ఇష్టమంటోన్న బలగం హీరోయిన్‌..

బన్నీ నటించిన గంగోత్రి సినిమాలో ఛైల్డ్‌ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కావ్యా కల్యాణ్‌ రామ్‌

బన్నీ, ఠాగూర్‌, బాలు, బన్నీ, అడవి రాముడు తదితర హిట్‌ సినిమాల్లోనూ నటించింది 

అయితే చదువు, తదితర కారణాలతో సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైం

ఆ మధ్యన బలగం సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది

 ఇటీవల రిలీజైన ఉస్తాద్‌ సినిమాలోనూ కావ్య నటనకు మంచి ప్రశంసలు దక్కాయి

కాగా ఇటీవల ఓ ఇంటర్యూలో నాగచైతన్యపై ఆసక్తికర కామెంట్స్‌ చేసింది కావ్య

అక్కినేని అందగాడే తన సెలబ్రిటీ క్రష్‌ అని చెప్పింది బలగం హీరోయిన్‌