02 october

ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.. చందమామ సినిమాలు తగ్గించింది

Rajeev 

Pic credit - Instagram

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. తెలుగులో ఒకప్పుడు తోపు హీరోయిన్ గా రాణించిందిఈ ముద్దుగుమ్మ. 

తెలుగులోనే కాదు తమిళ్ ల్లోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడు సెకండ్ ఇనింగ్స్ మొదలు పెట్టింది.

పెళ్లి తర్వాత సత్యభామ, బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. 

ఇటీవలే సల్మాన్ ఖాన్ , మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సికిందర్ సినిమాలో కీలక పాత్రలో నటించింది.

 ప్రస్తుతం ఈ చిన్నది వరుస సినిమాలను లైనప్ చేస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. కాగా సెకండ్ ఇన్నింగ్స్ లో పెద్దగా అవకాశాలు అందుకోలేకపోతుంది ఈ అమ్మడు. 

ఇటీవలే కన్నప్ప సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. అలాగే సెకండ్ హీరోయిన్ గా చేసేందుకు కూడా రెడీ అవుతుంది.