పరీక్షల వేళ చిన్నారులకు.. ఈ ఫుడ్‌ వద్దే వద్దు. 

25 January 2024

TV9 Telugu

38 ఏళ్ల వయసులోనూ స్లిమ్‌గా చెక్కుచెదరని అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది నటి కాజల్‌ అగర్వాల్‌. ఫిట్‌నెస్‌ను ఎప్పుడూ మెయింటెన్‌ చేస్తుంది

తన ఫిట్నెస్‌ సీక్రెట్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను కాజల్‌ పంచుకున్నారు. ఆమె ప్రతిరోజూ సూర్య మనస్కాలు కచ్చితంగా చేస్తానని తెలిపింది. 

వారంలో మూడు సార్లైనా యోగా తప్పకుండా చేస్తానని, అలాగే రోజులో కనీసం అరగంట వ్యాయామం చేస్తానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

అయితే ప్రతీ రోజూ ఒకేరకమైన వ్యాయామం కాకుండా రకరకాల వ్యాయామాలు చేస్తానని కాజల్‌ చెప్పుకొచ్చింది. స్విమ్మింగ్ కూడా చేస్తానని తెలిపింది. 

ఇక డైట్‌ విషయంలో కూడా కాజల్‌ చాలా జాగ్రత్తగా ఉంటుంది. వ్యాయామానికి తగిన ఫుడ్‌ను ఎక్కువగా తీసుకుంటానని గతంలో తెలిపింది. 

ఇక నాన్‌ వెజ్‌ కంటే ఎక్కువగా వెజ్‌కే ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చిన కాజల్‌ అగర్వాల్‌.. తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌కు ఆర్గానిక్‌ ఫుడ్‌ తీసుకోవడమే కారణమని తెలిపింది. 

అందంలో విషయంలో కూడా సింపుల్‌గా ఉంటానని కాజల్‌ గతంలో తెలిపింది. పెద్దగా మేకప్‌కు ప్రాధాన్యత ఇవ్వనని చెప్పుకొచ్చింది. 

జుట్టుకు ఎలాంటి క్రీములు పూయకుండా, ఎక్కువగా కొబ్బరి నూనెతో మసాజ్‌ చేసుకుంటానని అదే తన వెంట్రుకల అందానికి కారణమణి తెలిపింది.