దేవలోకం నుంచి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిపోతున్న ఐశ్వర్య మీనన్
Rajeev
10 May 2025
Credit: Instagram
ఐశ్వర్య మీనన్.. ఈ అందాల భామ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటిస్తుంది.
ఐశ్వర్య 2012లో తమిళ చిత్రం కధలిల్ సోదప్పువదు ఎప్పడితో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చ
ింది.
తెలుగులో లవ్ ఫెయిల్యూర్తో పరిచయమై, 2023లో స్పై చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్ సరసన నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశిం
చిన విజయం సాధించలేదు
ఆ తర్వాత భజే వాయువేగంలో కార్తికేయ సరసన నటించి, ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది.
ఐశ్వర్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది, తన లేటెస్ట్ ఫోటోషూట్‌లతో యువతను ఆకర్షిస్తోంది.
ఈ బ్యూటీ సంప్రదాయ చీరల నుంచి ట్రెండీ డ్రెస్‌ల వరకు వివిధ లుక్‌లలో కనిపిస్తూ, నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఈ భామను సడన్ గా చూస్తే సమంతలా కనిపిస్తుంది. తాజాగా ఈ భామ ఇన్ స్టా ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఒంపు సొంపులతో మెస్మరైజ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా ?
ఫన్నీ స్టిల్స్ తో కవ్విస్తున్న కాయదు లోహర్
ఈషా అందాలు చూస్తే నిషా ఎక్కతుందంటున్న కుర్రకారు