Hebba Patel Photos

అందాలతో గత్తర లేపుతున్న హాట్ బ్యూటీ హెబ్బా పటేల్.. 

image

13 March 2025

Prudvi Battula 

Hebba

 కొంతమంది భామలు వరుసగా సినిమాలు చేసిన సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు వారిలో ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ ఒకరు.  

Hebba Patel Pics

తెలుగులో వరుసగా 16 సినిమాలు చేసింది.. కానీ రెండు అంటే రెండు సినిమాలు మాత్రమే అందులో హిట్ అయ్యాయి.

Hebba

దాంతో హీరోయిన్ గా ఉండే ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్ గా మారిపోయింది. అయినా సక్సెస్ రాలేదు.

హెబ్బా పటేల్.. అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత కుమారి 21 ఎఫ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

 వరుసగా అవకాశాలు అందుకుంది. కానీ సక్సెస్ లు మాత్రం అందుకోలేకపోయింది.

ఈ అమ్మడు నటించిన ఆ నాన్న, నేను, నా బాయ్ ఫ్రెండ్స్ అనే సినిమాతో మరో హిట్ అందుకుంది. కానీ ఆతర్వాత అంతగా సక్సెస్ కాలేదు.

దాంతో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. ఇక ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో క్రేక పెట్టిస్తుంది.