డిజిటల్ ను నమ్ముకుంటున్న చిట్టి...
8 August 2023
Pic Credit - Instagram
జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా మార
ింది ఫరియా అబ్దుల్లా
చిట్టి పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది
ఆతర్వాత హీరోయిన్ గా క్రేజీ ఆఫర్స్ అం
దుకోలేక పోయింది
చిన్న చిన్న పాత్రలతో సరిపెట్టుకుంటుం
ది
స్పెషల్ సాంగ్ లోనూ నటించి మెప్పించిం
ది ఫరియా
ఇప్పుడు వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ము
ందుకురానుంది
ఫరియా ప్రధాన పాత్రగా 'ది జెంగబూరు కర
్స్'
ఒడిశా నేపథ్యంలో నడిచే కథ ఇది ఈ సిరీస్ ఈ నెల 9న స్ట్రీమింగ్ కానుంది
ఇక్కడ క్లిక్ చేయండి