బ్లాక్ డ్రస్ లో వైట్ రోజ్.. అనన్య అదిరిపోయే స్టిల్స్.

Anil Kumar

14 December 2024

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఫాంలో ఉన్న హీరోయిన్లలో అనన్య పాండే ఒకరు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈబ్యూటీ..

నిత్యం ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తుంటుంది. సినిమాలు లేదా వ్యక్తిగత విషయాలతో నెట్టింట ఆమె పేరు మారుమోగుతుంది.

అయితే గత కొన్ని రోజులుగా ఈమె బాలీవుడ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్‏తో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

చాలారోజులుగా వీరిద్దరు కలిసి ఈవెంట్స్, పార్టీలలో కనిపిస్తున్నారు. దీంతో వీరి డేటింగ్ నిజమే అంటున్నారు.

అయితే ఇప్పుడు వీరిద్దరు విడిపోయారంటూ బీటౌన్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. వీరి బ్రేకప్ పై సర్వత్రా చర్చ జరుగుతుంది.

రెండేళ్లలోనే వీరి ప్రేమాయణం ముగిసిందని రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. దీనికి కారణం అనన్య ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్.

నిజంగా నీది అయితే తప్పక నీ వద్దకు వస్తుంది.. లేదంటే ఎప్పటికీ నువ్వు పొందలేవు అంటూ ఇంగ్లీష్ కోట్ షేర్ చేసింది.

తాజాగా ఇన్ స్టాలో అనన్య పోస్ట్ చేసిన స్టైలిష్ ఫొటోస్ చూసి కుర్రకారు విపరీతంగా ఎట్ట్రాక్ట్ అవుతున్నారు.!