15 January 2026

ఒక్క హిట్ ఒకే ఒక్క హిట్ పడితే చాలు.. ఈ అమ్మడిని ఎవ్వరూ ఆపలేరు..

Rajeev 

Pic credit - Instagram

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల చాలా కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తుంది. మల్లేశం సినిమాతో హీరోయిన్ అయ్యిడ్ని అనన్య. 

తొలి సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించింది. తెలంగాణ అమ్మాయి పాత్రలో అద్భుతంగా మెప్పించింది ఈ అందాల భామ

ఆతర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో అదరగొట్టింది.దాంతో అనన్య కు మంచి గుర్తింపు వచ్చింది. 

వకీల్ సాబ్ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఆకట్టుకుంది ఈ చిన్నది. 

వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంత గా హిట్ మాత్రం లభించలేదు. 

గ్లామర్ రోల్స్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది అందాల అనన్య. 

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.