హిట్ కొట్టినా కూడా అందాల భామ అమృత అయ్యర్ కు ఆఫర్స్ రావడం లేదా..?
Rajeev
09 April 2025
Credit: Instagram
టాలీవుడ్ హీరోయిన్ అమృత అయ్యర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. హనుమాన్ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది.
ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు.
హనుమాన్ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుంది. తెలుగులోనే కాకుండా అటు తమిళంలోనూ సినిమాల్లో నటిస్తుంది
.
ఇటీవలే అల్లరి నరేశ్ హీరోగా నటించిన బచ్చలమల్లి సినిమాలో కథానాయికగా నటించింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
ఈ సినిమా తర్వాత అమృత కెరీర్ కాస్త స్లో అయ్యిందనే చెప్పాలి. ఇప్పుడు ఈ బ్యూటీ అనుకున్నంతగా ఆఫర్స్ అందుకోలేకపోతుంది.
సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది అమృత.
ఇక ఇన్ స్టా గ్రామ్ లో అమృత షేర్ చేసే ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
కట్టుకున్న భర్త కోసం లవర్ను సెట్ చేసిన భార్య.. OTT లో రచ్చ చేస్తున్న వెబ్ సిరీస్
నేచురల్ అందాలతో అనసూయ నయా స్టిల్స్.. అద్భుతం.. మహా అద్భుతం
మీను పాప అందాలకు మైమరిచిపోతున్న కుర్రకారు..