"చనిపోయే పాత్రలు" చేసిన 10 యాక్టర్స్

04 August 2023

ప్రభాస్: "బాహుబలి" 2005 లో వచ్చిన "చక్రం" 

నాగార్జున: 2000సంవత్సరంలో వచ్చిన "నిన్నే ప్రేమిస్తా" చిత్రంలో నాగార్జున చనిపోతాడు

ఎన్టీఆర్: "జై లవ కుశ", 2004 లో వచ్చిన "ఆంధ్రావాలా" చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మరణిస్తాడు

రవితేజ: “విక్రమార్కుడు” సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో  రవితేజ మరణిస్తాడు.

నాని: "ఈగ" "జెర్సీ" "భీమిలి కబడ్డీ జట్టు" "జెంటిల్ మన్" "శ్యామ్ సింఘ రాయ్" నాని చనిపోతాడు

సాయి ధరమ్ తేజ్: “రిపబ్లిక్” సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్ మరణిస్తాడు.

రానా, కాజల్: “నేనే రాజు నేనే మంత్రి” సినిమాలో హీరో రానా, హీరోయిన్ కాజల్ కూడా మరణిస్తారు.

సాయి పల్లవి: “విరాట పర్వం”  “శ్యామ్ సింఘ రాయ్” లో సాయి పల్లవి మరణిస్తుంది.

ఆసిన్: “గజినీ” సినిమాలో చనిపోతుంది

సోనియా అగర్వాల్: “7/జీ బృందావన కాలనీ” లో సోనియా అగర్వాల్ చనిపోతుంది