హీరో కార్తి, అరవింద్‌ స్వామి కలయికలో ఓ చిత్రం..

30-JUlY-2023

‘పొన్నియిన్‌ సెల్వన్‌’తో బ్లాక్ బస్టర్ అందుకున్నరు హీరో కార్తి.

ఇటీవల ‘జపాన్‌’ షూటింగ్ మోగించుకున్నారు అయన.

ప్రస్తుతం నలన్‌ కుమారస్వామి దర్శకత్వంలో వస్తున్న ఓ మూవీలో చేస్తున్నారు.

ఇప్పుడు మరో చిత్రం కోసం కూడా సిద్ధం అవుతున్నారు కార్తి.

కార్తి, అరవింద్‌ స్వామి కాంబోలో ఈ మూవీ పట్టాలెక్కనుంది.

‘96’ చిత్రం దర్శకుడు ప్రేమ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ప్రముఖ నటుడు సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.

ఆగస్టు లేదా సెప్టెంబరులో ప్రకటించి, నవంబరులో సెట్స్‌పైకి వెళ్లనుందని తెలిపింది చిత్రబృందం.