ఓటర్ కార్డు ఎలా పొందాలి..?

TV9 Telugu

17 March 2024

ఓటేసేందుకు అసలు , నకిలీ ఓటర్‌ను గుర్తించడానికి ఓటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే ఇది కచ్చితం ఉండాలి.

మీకు నచ్చిన నాయకుడికి ఓటు వేయడానికి ఓటరు కార్డు, లేదంటే ఇతర గుర్తింపు కార్డులు వెంట తీసుకురావల్సి ఉంటుంది.

ముందుగా మీ మొబైల్‌లో కేంద్ర ఎన్నికల సంగం ప్రవేశపెట్టిన ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

దీని తర్వాత, మీ పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ వంటి వివరాలను ఆ మొబైల్ యాప్‌లో నమోదు చేయాలి.

మీ వివరాలకు సంబంధించి ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత, అందులో కనిపిస్తున్న సమ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత, మీ దగ్గర్లో ఉన్న బూత్ లెవల్ ఆఫీసర్ ద్వారా మీ అభ్యర్థన ధృవీకరణ జరుగుతుంది.

మీ కొత్త ఓటరు కార్డు సిద్ధంగా ఉంటుంది. ఓటర్ కార్డు ముద్రణ పూర్తి కాగానే పోస్టులో నేరుగా మీ ఇంటికి వస్తుంది.

ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ నుండి ఓటర్ కార్డ్ అప్లై చేయడం మాత్రమే కేతు ఓటర్ కార్డ్‌లో సవరణలు కూడా చేయవచ్చు.