డ్యాన్స్ చూసి ఫిదా.. రాత్రి మెసేజ్‌తో మొదలైన చాహల్ -ధనశ్రీల ప్రేమకథ..
చాహల్ పంపిన రాత్రి మెసేజ్ చూసిన ధనశ్రీ 'ఓకే' అంటూ రిప్లై ఇచ్చింది.
యుజ్వేంద్ర చాహల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ప్రేమకథ గురించి మాట్లాడాడు.
మా ప్రేమ కథ రాత్రి సందేశం తర్వాత ప్రారంభమైందంటూ చెప్పుకొచ్చాడు.
లాక్‌డౌన్ సమయంలో ధనశ్రీకి డ్యాన్స్ నేర్పిస్తారా అంటూ మెసేజ్ చేశాడు.
ధనశ్రీ కూడా ఓకే చెప్పి, వెంటనే ఆన్‌లైన్ డ్యాన్స్ క్లాసులు తీసుకునేది.
2 నెలలు పెద్దగా మాట్లాడుకోలేదంట. ఆ తర్వాత ఓ రోజుతో ప్రేమకథ మొదలైంది.
ఆ తర్వాత ఓరోజు లాక్డౌన్లో ఎలా సంతోషంగా ఉన్నారంటూ మెజేస్ చేశాడంట.
చాహల్ నుంచి ఈ సందేశం తరువాత, ఇద్దరి మధ్య మాటలు కలిశాయి.
అనంతరం ప్రేమ, ఆ వెంటనే పెళ్లి జరిగిపోయాయి.
ఇక్కడ క్లిక్ చేయండి..