31-July -2023

అక్కడ కూడా కోహ్లీనే నెంబర్ 1..

అత్యంత ఖరీదైన ఇంట్లో నివసిస్తున్న క్రికెటర్ల జాబితా..

ఈ జాబితాలో కోహ్లి ముందు వరుసలో ఉన్నాడట.

కోహ్లి ఇల్లు సుమారు రూ.80 కోట్లు విలువ ఉంటుందని అంచనా..

అలాగే యువరాజ్‌ సింగ్‌ రూ.64 కోట్లు

సచిన్‌ ఇల్లు  రూ.35 కోట్లు

గంగూలీ ఇల్లు రూ.40 కోట్లు

రోహిత్‌ శర్మ  ఇల్లు రూ.30 కోట్లు

విలువ చేసే ఇల్లు కలిగి ఉన్నారని సమాచారం.

ఎంఎస్‌ ధోనీ మొత్తం ఆస్తి విలువ రూ. 100 కోట్లు కాగా..

ఇందులో తన ఇంటి విలువ సుమారు రూ.8 కోట్లు ఉంటుందని అంచనా.