8 ఎకరాల్లో కోహ్లీ విలాసవంతమైన ఇల్లు.. ఎక్కడో తెలుసా?

15 August 2023

Pic credit - Instagram

ముంబై, గుర్గావ్‌లో ఇప్పటికే ఇళ్లు..

విరాట్ కోహ్లీకి ముంబై, గుర్గావ్‌లలో ఇళ్లున్నాయి. అయితే ఇప్పుడు కొత్త స్థలంలో కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు.

అలీబాగ్‌లో కొత్తది..

ఇటీవల, విరాట్ కోహ్లీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో అతను అలీబాగ్‌లో కనిపించాడు.

8 ఎకరాల్లో కొత్త ఇల్లు..

విరాట్ తన కొత్త ఇంటిని అలీబాగ్ లోనే నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విరాట్ ఇల్లు 8 ఎకరాల స్థలంలో ఉంటుంది.

విరుష్క సందడి..

విరాట్ అలీబాగ్‌లో ఒంటరిగా ఉండటమే కాదు, అతని భార్య అనుష్క శర్మ కూడా అతనితో కనిపించింది. 

నిర్మాణ దశలో..

విరాట్ కోహ్లీ ఇల్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నా. అయితే అతని ఆసియా కప్‌కు సన్నాహాలు మొదలయ్యాయి.

జిమ్‌లో కసరత్తులు..

విరాట్ కోహ్లీ జిమ్‌లో ఆసియా కప్‌నకు సన్నాహాలు ప్రారంభించాడు. ఈ ఫొటోను అతను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశాడు. 

ఆగస్ట్ 30 నుంచి ఆసియా కప్..

ఆసియా కప్ ఆగస్టు 30 నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో భారతదేశం సెప్టెంబర్ 2 నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించనుంది.

టీమిండియా ప్రకటనపై ఆసక్తి..

ఆసియా కప్‌లో బరిలోకి దిగే టీమిండియాను ఇంకా ప్రకటించలేదు. ఆగస్ట్ 23న ఎన్‌సీఏలో ఆటగాళ్లు సమావేశం కానున్నారు.