నో రోహిత్, నో కోహ్లీ.. ఆసియా కప్‌లో హాఫ్ సెంచరీ వీరులు వీరే..

కుమార సంగక్కర(శ్రీలంక)- 24 మ్యాచ్‌ల్లో 8 హాఫ్ సెంచరీలు,  4 సెంచరీలు

సచిన్ టెండూల్కర్(భారత్)- 23 మ్యాచ్‌ల్లో 7 హాఫ్ సెంచరీలు,  2 సెంచరీలు

మహేలా జయవర్ధనే(శ్రీలంక)- 28 మ్యాచ్‌ల్లో 7 హాఫ్ సెంచరీలు

మార్వన్ ఆటపట్టు(శ్రీలంక)- 13 మ్యాచ్‌ల్లో 6 హాఫ్ సెంచరీలు,  1 సెంచరీ

నవ్‌జోత్ సిద్ధూ(భారత్)- 14 మ్యాచ్‌ల్లో 6 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ