ఆసియా కప్‌లో టాప్ 5 సెంచరీ వీరులు.. భారత్ నుంచి ఒక్కరే..

సనత్ జయసూర్య(శ్రీలంక)-  25 మ్యాచ్‌ల్లో 6 సెంచరీలు

కుమార సంగక్కర(శ్రీలంక)-  24 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు

విరాట్ కోహ్లీ(భారత్)- 11 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు

షోయబ్ మాలిక్(పాకిస్థాన్)-  17 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు

లాహిరు తిరిమాన్నే(శ్రీలంక)- 8 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు