దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది.
డిసెంబర్ 10 - మొదటి T20, డర్బన్
డిసెంబర్ 12 - రెండవ T20, గ్వెబెర్ఖా
డిసెంబర్ 14 - 3వ టీ20, జోహన్నెస్‌బర్గ్
డిసెంబర్ 17 - 1వ ODI, జోహన్నెస్‌బర్గ్
డిసెంబర్ 19 - రెండవ ODI, గ్వెబెర్ఖా
డిసెంబర్ 21 - 3వ ODI, పార్ల్
26-30 డిసెంబర్ - 1వ టెస్ట్, సెంచూరియన్
జనవరి 3 - 7 - రెండవ టెస్ట్, కేప్ టౌన్
ఇక్కడ క్లిక్ చేయండి..