అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్స్ వీరే..
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ల జాబితాలో టీమిండియా సారథి రోహిత్ శర్మ 2వ స్థానంలో ఉన్నాడు.
ఇప్పటి వరకు రోహిత్ 442 మ్యాచ్ల్లో 529 సిక్సర్లు బాదేశాడు.
టాస్ 5 లిస్టులో భారత్ తరపున రోహిత్ ఒక్కడే నిలిచాడు.
క్రిస్ గేల్ - 553 సిక్సర్లు.
రోహిత్ శర్మ - 529 సిక్సర్లు.
షాహిద్ అఫ్రిది - 476 సిక్సర్లు.
బ్రెండన్ మెకల్లమ్ - 398 సిక్సర్లు.
మార్టిన్ గప్టిల్ - 383 సిక్సర్లు.
ఇక్కడ క్లిక్ చేయండి