మనిషివా.. యంత్రానివా బ్రో.. 75 గంటల్లో 4 మ్యాచ్‌లు.. 15506 కి.మీ.ల ప్రయాణం..

సునీల్ నరేన్ యంత్రంలా మారబోతున్నాడని తెలిస్తే ఆశ్చర్యపోతారు.

నరేన్ 75 గంటల్లో 2 టోర్నీల్లో 4 మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమయ్యాడు.

నరేన్ 4 మ్యాచ్‌లు ఆడేందుకు 15,506 కి.మీ. ప్రయాణం చేయాలని నిర్ణయించున్నాడు.

నరేన్ MLC, T20 బ్లాస్ట్ మ్యాచ్‌లను ఆడనున్నాడు.

MLC మ్యాచ్‌లు టెక్సాస్‌లో, T20 బ్లాస్ట్ బర్మింగ్‌హామ్‌లో జరుగుతాయి.

టెక్సాస్ నుంచి బర్మింగ్‌హామ్‌కు ప్రయాణం సుమారు 15506 కి.మీ.లు.

సునీల్ నరైన్ MLCలో లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్నాడు.

సునీల్ నరైన్ టీ20 బ్లాస్ట్‌లో సర్రే తరపున ఆడుతున్నాడు.