ఆస్ట్రేలియాలో షాకిచ్చిన సచిన్ గారాల పట్టి.. 17 ఏళ్లకు అంటూ పోస్ట్

TV9 Telugu

27 December 2024

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న సారా టెండూల్కర్ అక్కడ సరదాగా గడుపుతోంది. 

ఆస్ట్రేలియాలో సరదాగా సారా

సారా టెండూల్కర్ ఆస్ట్రేలియాలోని ఉత్తమ బీచ్‌లు, అక్కడి అడవులలో తిరుగుతూ కనిపిస్తోంది. 

విహార యాత్ర

ఆస్ట్రేలియాలో సారా టెండూల్కర్ కల నెరవేరింది. 17 ఏళ్ల తర్వాత తనకు ఈ అదృష్టం దక్కిందని అభిమానులతో స్వయంగా చెప్పుకొచ్చింది. 

17 ఏళ్ల కల

10 సంవత్సరాల వయస్సులో, తాను మొదటిసారి సర్ఫింగ్ బోర్డు మీద కూర్చున్నానని, ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత ఈ క్రీడను నేర్చుకున్నట్లు తెలిపింది. 

సర్ఫింగ్ నేర్చుకున్న సారా

సారా ఆస్ట్రేలియా సముద్రంలో సర్ఫింగ్ చేస్తూ కనిపించింది. ఆమె చాలాసార్లు పడిపోయింది. కానీ వదిలిపెట్టలేదు. నిరంతరం ప్రయత్నిస్తూ కనిపించింది.

సర్ఫింగ్‌కు వెళ్లిన సారా

సారా టెండూల్కర్ డిసెంబర్ 25న ఆస్ట్రేలియాలో క్రిస్మస్ వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. 

క్రిస్మస్ సెలబ్రేషన్స్

పెర్త్ టెస్టుకు ముందు సారా టెండూల్కర్ ఆస్ట్రేలియాలో ఉంది. నెల రోజులకుపైగా అక్కడే ఉంటోంది.

నెల రోజులకుపైగానే

సారా టెండూల్కర్‌కి కూడా వన్యప్రాణులంటే చాలా ఆసక్తి. ఆమె ఆస్ట్రేలియాలో అడవి జంతువులతో కూడా కనిపించింది.

క్రూరమృగాలపై ప్రేమ