పాకిస్తాన్ ఆటగాళ్లందరికి బిగ్ షాకిచ్చిన రోహిత్ శర్మ..

TV9 Telugu

18 February 2025

ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 19 నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుంది.

ఫిబ్రవరి 19 నుంచి

ఈ క్రమంలో పాక్ ఆటగాళ్లందరికి బిగ్ షాక్ వచ్చింది. అది రోహిత్ శర్మ రూపంలో కావడం గమనార్హం.

రోహిత్ రూపంలో బ్యాడ్ న్యూస్

ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన పాకిస్తాన్ ఆటగాళ్ల బలం భారత శిబిరంలో రోహిత్ శర్మ కంటే తక్కువ.

రోహిత్ కంటే తక్కువ!

ఇక్కడ బలం అంటే వన్డేల్లో కొట్టిన సిక్సర్ల సంఖ్య, ఆ మ్యాచ్‌లలో పాకిస్తాన్ జట్టు రోహిత్ శర్మకు కూడా సమానం కాదు. 

సిక్సర్లు కొట్టడంలో

ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన పాకిస్తాన్ ఆటగాళ్లందరూ వన్డేల్లో కొట్టిన సిక్సర్ల సంఖ్యను కలిపితే, మొత్తం 239 సిక్సర్లు వస్తాయి.

పాకిస్తాన్ - 239 సిక్సర్లు

భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే వన్డేల్లో 338 సిక్సర్లు బాదాడు.భారత కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేల్లో 338 సిక్సర్లు బాదాడు.

రోహిత్ శర్మ - 338 సిక్సులు

దీని అర్థం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న పాకిస్తాన్ జట్టు రోహిత్ శర్మ కంటే 99 సిక్సర్లు తక్కువగా కొట్టింది.

99 సిక్సర్లు తక్కువ

రోహిత్ కంటే షాహిద్ అఫ్రిది ఎక్కువ సిక్సర్లు (351) కొట్టాడు. దీని అర్థం ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఆటగాడు అఫ్రిదిని వెనక్కి నెట్టే అవకాశం భారత కెప్టెన్‌కు ఉంటుంది. 

టార్గెట్ అఫ్రిది..