02 September 2023
IND vs PAK: కెప్టెన్ రోహిత్ ఫ్లాప్ షో.. ఖాతాలో చెత్త రికార్డు..
ఆసియా కప్‌లో భాగంగా పల్లెకెలే వేదికగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోంది.
వర్షం ఈ మ్యాచ్‌తో దోబూచులాడుతోంది. ఇప్పటికే ఆటకు రెండుసార్లు అంతరాయం కలిగించింది
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఇప్పటికే 4 కీలక వికెట్లు కోల్పోయింది
కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, గిల్ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుకున్నారు
రోహిత్ శర్మ 22 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేసి షాహీన్ అఫ్రీదీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు
రోహిత్ గత 9 ఇన్నింగ్స్‌లలో 5 సార్లు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ల చేతిలోనే ఔటవ్వడం గమనార్హం
ఈ మ్యాచుల్లో అతని సగటు 20 కంటే తక్కువే. అఫ్రీదీ బౌలింగ్‌లో రోహిత్ ఔటవ్వడం ఇది రెండోసారి
ఈ మధ్యన లెఫ్టార్మ్ సీమర్ల బౌలింగ్‌లో ఎక్కువగా తడబడుతున్నారు టీమిండియా బ్యాటర్లు
ఇక్కడ క్లిక్ చేయండి..