30 నిమిషాల్లో ఐపీఎల్ చరిత్రనే మార్చేసిన రిషభ్ పంత్

TV9 Telugu

24 November 2024

రిషబ్ పంత్ IPL అత్యంత ఖరీదైన ఆటగాడిగా మారాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యార్ నిలిచాడు.

ఐపీఎల్ అత్యంత ఖరీదైన ప్లేయర్

ఢిల్లీ క్యాపిటల్స్‌తో విడిపోవడంపై రిషబ్ పంత్ తన మౌనాన్ని వీడిన సంగతి తెలిసిందే. దీంతో రూ. 2 కోట్లతో వేలంలోకి ఎంట్రీ ఇచ్చాడు.

రూ. 2 కోట్లతో వేలంలోకి..

ఐపీఎల్ 2025 వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. రూ. 27 కోట్లకు రిషబ్ పంత్‌ను ఎల్‌ఎస్‌జీ కొనుగోలు చేసింది.

లక్నోకు చేరిన పంత్

రిషబ్ పంత్ బేస్ ధర రూ.2 కోట్లు. అంతా అనుకున్నట్లుగానే RCB పంత్‌ను దక్కించుకుంటుందని భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది.

బేస్ ధర ఎంత?

ప్రస్తుతం రిషబ్ పంత్ నికర విలువ రూ.100 కోట్లుగా ఉంది. ఈ ఆటగాడు కీపింగ్, బ్యాటింగ్, కెప్టెన్‌గా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే

నికర విలువ ఎంత

పంత్ నికర విలువకు ఈ రూ.27 కోట్లు కూడా తోడైతే అతని మొత్తం సంపద దాదాపు రూ.127 కోట్లు అవుతుంది.

పెరిగిన నికర విలువ

రిషబ్ పంత్ బిసిసిఐ నుంచి రూ. 3 కోట్ల వార్షిక వేతనం పొందుతున్నాడు. అంతే కాకుండా, అతను ప్రతి మ్యాచ్‌కి వేర్వేరు ఫీజులను పొందుతుంటాడు

ఆదాయ వనరులు

ఇది కాకుండా, పంత్ అనేక కంపెనీలను ప్రమోట్ చేస్తున్నాడు. దీంతో పంత్ నికర విలువ మరింత పెరగనుంది. ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో పంత్ అదరగొడుతున్నాడు.

ఆసీస్‌లో అదుర్స్