డబ్ల్యూటీసీలో సత్తా చాటిన భారత బ్యాటర్లు..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన 10 మంది టీమిండియా ఆటగాళ్లు వీరే..

విరాట్ కోహ్లీ- 2063 పరుగులు

రోహిత్ శర్మ- 2035 పరుగులు

చెతేశ్వర్ పుజారా- 1769 పరుగులు

అజింక్య రహానె- 1589 పరుగులు

రిషబ్ పంత్- 1575 పరుగులు

రవీంద్ర జడేజా- 1319 పరుగులు

మయాంక్ అగర్వాల్- 1293 పరుగులు

శుభమన్ గిల్- 937 పరుగులు

రవిచంద్రన్ అశ్విన్- 824 పరుగులు

కేఎల్ రాహుల్- 737 పరుగులు