అరంగేట్ర టెస్టులో అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత బ్యాటర్లు..

యశస్వీ జైస్వాల్ 387 బంతుల్లో 171 పరుగులు

మహ్మద్ అజారుద్దిన్ 322 బంతుల్లో 110 పరుగులు

సౌరవ్ గంగూలీ 301 బంతుల్లో 131 పరుగులు

రోహిత్ శర్మ 301 బంతుల్లో 177 పరుగులు

ప్రవీణ్ ఆమ్రే 299 బంతుల్లో 103 పరుగులు

శ్రేయాస్ అయ్యర్ 296 బంతుల్లో 170 పరుగులు

రాహుల్ ద్రవిడ్ 267 బంతుల్లో 95 పరుగులు

మయాంక్ అగర్వాల్ 263 బంతుల్లో 118 పరుగులు

దేవాంగ్ గాంధీ 256 బంతుల్లో 75 పరుగులు

సురేష్ రైనా 228 బంతుల్లో 120 పరుగులు