టెస్టుల్లో అత్యధికంగా ఐదేసి వికెట్లు పడగొట్టిన బౌలర్లు వీరే.. లిస్టులో మనోళ్లు ఇద్దరే..

టెస్ట్ చరిత్రలో అత్యధికంగా ఫైవ్ హాల్ వికెట్లు పడగొట్టిన బైలర్లలో ముత్తయ్య మురళీధరన్ ప్రథమ స్థానంలో ఉన్నాడు. 

శ్రీలంకకు చెందిన ఈ మాజీ క్రికెటర్ మొత్తంగా 67 సార్లు ఐదేసి వికెట్లు పడగొట్టాడు. 

ఈ లిస్టులో ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ 37 సార్లు  ఐదేసి వికెట్లు తీసి రెండోస్థానంలో ఉన్నాడు. 

మూడో స్థానంలో కివీస్ మాజీ క్రికెటర్ రిచర్డ్ హార్డ్లీ(36) ఉన్నాడు.

భారత మాజీ కెప్టెన్ అనీల్ కుంబ్లే(35) ఈ లిస్టులో నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు. 

శ్రీలంక మాజీ ప్లేయర్ రంగన హెరాత్(34) ఈ లిస్టు ఐదో స్థానంలో ఉన్నాడు. 

ఈ లిస్టులో రవిచంద్రన్ అశ్విన్ కూడా ఉన్నాడు. ఇప్పటివరకు ఆశ్విన్ 33 సార్లు ఐదేసి వికెట్లు తీసుకున్నాడు. 

విశేషం ఏమిటంటే.. ప్రస్తుతం క్రికెట్ అడుతున్నవారిలో అశ్విన్ మాత్రమే ఈ లిస్టులో ఉన్నాడు.