SRH ఓటమికి ఆ ఇద్దరే కారణం.. కావ్య పాప షాకింగ్ నిర్ణయం.!

27-05-2024

Ravi Kiran

ఐపీఎల్ 2024 పూర్తయింది. SRH పేలవ ప్రదర్శన కారణంగా.. ఆ జట్టును చిత్తుచేసి.. కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. కీలకమైన మ్యాచ్‌లో SRH బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యారు. 

SRH ఓటమికి ఆ ఇద్దరే కారణం..

ఇక ఈ స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కేవలం 2 వికెట్ల తేడాతో చేదించి ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఫైనల్‌లో తన జట్టు ఓటమికి SRH సీఈఓ కావ్య మారన్ కన్నీటి పర్యంతమయ్యారు. 

SRH ఓటమికి ఆ ఇద్దరే కారణం..

ఆమె స్టేడియంలో ఏడుస్తున్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో క్షణాల్లో వైరల్ అయ్యాయి. అయ్యో.! పాపం కావ్య పాప అంటూ SRH అభిమానులు కామెంట్స్ వర్షం కురిపించారు. 

SRH ఓటమికి ఆ ఇద్దరే కారణం..

ఇదిలా ఉంటే.. ఈ ఓటమితో వచ్చే ఐపీఎల్‌కు కావ్య మారన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కీలక మ్యాచ్‌ల్లో విఫలమైన ప్లేయర్స్‌ను రిటైన్ చేసుకునే అవకాశం లేదని.. SRH మేనేజ్‌మెంట్ వర్గాలు చెబుతున్నాయి. 

SRH ఓటమికి ఆ ఇద్దరే కారణం..

ముఖ్యంగా ఎంతో నమ్మకంతో గత ఐపీఎల్ సీజన్ల నుంచి రిటైన్ చేస్తూ వచ్చిన కీలక ప్లేయర్‌తో పాటు సీనియర్ ప్లేయర్ అయిన మరొకరిపై వేటు వేసే ఛాన్స్ ఉందని సమాచారం. 

SRH ఓటమికి ఆ ఇద్దరే కారణం..

ఐడెన్ మార్క్‌రమ్, అబ్దుల్ సమద్, మయాంక్ అగర్వాల్, ఉమ్రాన్ మాలిక్ ఈ లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కోట్లు ఖర్చైన పర్లేదు.. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్ జట్టుతో అట్టిపెట్టుకోవాలని కావ్య పాప యోచిస్తోందట. 

SRH ఓటమికి ఆ ఇద్దరే కారణం..

ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌ వరకు చేరుకోవడంలో ఈ నలుగురు ప్రధానంగా కీలక పాత్ర పోషించారు. ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బ్లాస్టింగ్ భాగస్వామ్యాలు అందించగా.. మిడిల్ ఓవర్లలో క్లాసెన్ సిక్సర్లతో రెచ్చిపోయాడు.

SRH ఓటమికి ఆ ఇద్దరే కారణం..

ఇక ప్యాట్ కమిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్యాట్ అటు బంతితో.. ఇటు బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. అలాగే అవసరమైనప్పుడల్లా ప్యాట్ తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడు. అలాగే ఎక్కువగా స్పిన్నర్లను వేలంలో దక్కించుకోవాలని చూస్తోంది

SRH ఓటమికి ఆ ఇద్దరే కారణం..