ఆర్సీబీ కొత్త కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ గురించి ఆసక్తికర విషయాలు!

TV9 Telugu

13 February 2025

రజత్‌ పాటీదార్‌ 1993 జూన్‌ 1న ఇండోర్‌లో జన్మించాడు

అతని పూర్తి పేరు రజత్‌ మనోహర్‌ పాటీదార్‌

బ్యాటింగ్‌తో పాటు రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ కూడా చేయగలడు.

దేశవాళి క్రికెట్‌లో మధ్యప్రదేశ్‌ జట్టుకు ఆడుతుంటాడు.

2018-19 రంజీ సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లోనే ఏకంగా 703 పరుగులు చేశాడు. 

ఐపీఎల్‌ 2021 వేలంలో ఆర్సీబీ పాటీదార్‌ను కొనుగోలు చేసింది. 

2022 ఐపీఎల్‌ సీజన్‌లో లక్నోతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో 54 బంతుల్లో 112 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఇప్పటి వరకు 39 ఫస్ట్‌ క్లాస్‌, 43 లిస్ట్‌ మ్యాచ్‌లు ఆడాడు.