బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలిస్తే, ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. షాక్ అవ్వాల్సిందే?

TV9 Telugu

22 November 2024

నవంబర్ 22 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ పెర్త్ వేదికగా జరగనుంది.

భారత్ vs ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా హ్యాట్రిక్ సాధించే అవకాశం ఉంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన గత రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ ఓడింది.

హ్యాట్రిక్ సాధించే అవకాశం

బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌ గెలిస్తే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్‌కి చేరడం దాదాపు ఖాయం. 

టీమ్ ఇండియా గెలిస్తే ఏం వస్తుంది? 

ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచినందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఎలాంటి డబ్బు చెల్లించదు. గెలిచిన జట్టుకు ఒకే ట్రోఫీని అందజేస్తుంది.

గెలిచిన జట్టుకు ట్రోఫీ..

కానీ, ఇటు బీసీసీఐ, అటు ఆస్ట్రేలియాక క్రికెట్ తమ జట్లకు భారీ మొత్తాన్ని బహుమతిగా ఇవ్వగలవు. 

ఎంత డబ్బు వస్తుంది? 

చివరిసారి భారత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు, బీసీసీఐ మొత్తం జట్టుకు 5 కోట్ల రూపాయలను బహుమతిగా ఇచ్చింది.

గతసారి 5 కోట్లు

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ వరుసగా నాలుగుసార్లు ఆస్ట్రేలియాను ఓడించింది. ఆస్ట్రేలియాతో పాటు సొంత గడ్డపై కూడా భారత్ రెండుసార్లు ఈ ట్రోఫీని గెలుచుకుంది.

వరుసగా 4 సిరీస్‌లు గెలిచిన భారత్