ముస్లిం అమ్మాయితో ప్రేమ.. నో చెప్పిన పేరెంట్స్.. అగార్కర్ లవ్‌స్టోరీలో భలే ట్విస్టులు
అజిత్ అగార్కర్ BCCI చీఫ్ సెలెక్టర్ కావొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో సోషల్ మీడియాలో మాజీ భారత బౌలర్ గురించే న్యూస్ ఎక్కువైంది.
కాగా, అగార్కర్ 2002లో వేరే మతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
అగార్కర్ తన ప్రేమకథ గురించి కూడా చర్చల్లో నిలిచాడు.
అగార్కర్ భార్య ముస్లిం అమ్మాయి. ఆమె పేరు ఫాతిమా.
ఫాతిమా అగార్కర్ స్నేహితుని సోదరి.
అగార్కర్ 1999లో ఫాతిమ్‌ను కలిశాడు.
అగార్కర్ మరాఠీ పండిట్ కావడంతో ఇద్దరి కుటుంబాలు ఈ వివాహాన్ని వ్యతిరేకించాయి.
చివరకు ఇంట్లో వాళ్లను ఎదిరించి 9 ఫిబ్రవరి 2002న వీరిద్దరు వివాహం చేసుకున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి..