తొలిసారిగా ఐఐటీ పరీక్ష ఎప్పుడు జరిగిందో తెలుసా ?
TV9 Telugu
20 January 2024
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రన్స్ ఎక్సమినేషన్స్ (IIT JEE) అనేది జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష.
ఐఐటీ ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 2013 నుంచి రెండు భాగాలుగా నిర్వహిస్తున్నారు. దీనిలో మొదటి భాగం మెయిన్స్, రెండవది అడ్వాన్స్‌డ్ పరీక్ష.
ఐఐటీ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అందరు ముందుగా మెయిన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకుంటారు.
మెయిన్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో చేరేందుకు అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది.
భారతదేశంలో తొలిసారిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) పరీక్ష 1951 ఆగస్టు 18న నిర్వహించడం జరిగింది.
మొదటిసారిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరీక్ష పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్‌లో జరిగింది.
ఇంతకు ముందు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) పరీక్ష పేరు జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE).
భారతదేశంలో మొదటి IIT ఇన్‌స్టిట్యూట్ 1951లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్‌లో స్థాపించడం జరిగింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి