ఐటీఆర్‌ రిటర్న్‌ తప్పకుండా ఎందుకు ఫైల్‌ చేయాలి?

దీని వల్ల ఉపయోగాలు ఏమిటి?

ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ప్రతి వ్యక్తి ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలి

ట్యాక్స్‌ పరిధిలోకి వస్తేనే ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలనుకుంటారు? కానీ అది అలాకాదు

మీరు ట్యాక్స్‌ పరిధిలోకి రాకపోయినా ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలి. దీని వల్ల కొన్ని పనులు త్వరగా అవుతాయి

 కొన్ని రకాల ఇన్‌కమ్‌పై టీడీఎస్‌ కట్‌ చేస్తారు

వీసా కోసం ఐటీ రిటర్న్‌ ఉపయోగపడతాయి. చదువు, వైద్యం, ఉద్యోగం, టూరిజం లాంటి ఏ కారణాలతో విదేశాలకు వెళ్లినా ఐటీ రిటర్న్‌ కావాలి

ఐటీఆర్‌ ఫైల్‌ చేస్తే వీసా అనుమతులు త్వరగా లభిస్తాయి. అందుకే ట్యాక్స్‌ పరిధిలోకి రాకపోయినా ఫైల్‌ చేయడం మంచిది

బ్యాంకు రుణం తీసుకోవాలంటే ఐటీ రిటర్న్‌ అవసరం. ఇందు కోసం రుణం త్వరగా  మంజూరువుతుంది

https://tv9telugu.com/web-stories