ఐటీ రిటర్న్ వేశారా? రీ ఫండ్స్ ఎప్పటి వరకు వస్తుంది?
ఐటీఆర్ ఫైల్ చేశాక అది సరైనదని అనిపిస్తే ఆదాయపు పన్ను శాఖ రిటర్న్ గురించి మీకు మెసేజ్ వస్తుంది
ఆ మెసేజ్‌లో మీకు ఎంత రీఫండ్ వస్తుందో స్పష్టంగా ఉంటుంది
మీరు సరైన సమయంలో రిటర్న్ ఫైల్ చేస్తే త్వరగా వస్తుంది
మీకు వచ్చే రీఫండ్ వెంటనే మీ అకౌంట్‌కు వస్తుంది
2022 ఆర్థిక సంవత్సరానికిఐటీ రీఫండ్ 16 రోజుల లోపులోనే వచ్చేస్తుంది
జూన్ 28 ఒక్క రోజునే 23 లక్షల వరకు రీఫండ్ ఇచ్చింది ఐటీ డిపార్ట్‌మెంట్
మీరు చేసే రిటర్న్‌లో ఏవైనా పొరపాట్లు ఉంటే రీఫండ్ వచ్చే అవకాశాలు తక్కువ
రిటర్న్ ఫైల్ చేసే ముందు అన్ని వివరాలు సరి చూసుకోవడం మర్చిపోవద్దు
ఇక్కడ క్లిక్ చేయండి