ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసినప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి

 ఇంకా ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయకపోతే వెంటనే చేయడం ఉత్తమం

ఐటీఆర్‌ రిటర్న్‌ చేసేటప్పుడు చాలా విషయాలు ముందుగా తెలుసుకోవడం ముఖ్యం

ఎందుకంటే చివరి తేదీ జూలై 31 వరకు మాత్రమే

ఈపీఎఫ్‌, పీపీఎఫ్‌, సుకన్య, ఈఎల్‌ఎస్‌ఎస్‌, ఎన్‌ఎస్సీ, ట్యాక్స్‌ సేవింగ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఇవన్ని కూడా సెక్షన్‌ 80 సీ కింద ట్యాక్స్‌ డిడక్షన్‌కి అవకాశం ఉండే స్కీమ్స్‌

ఇన్వెస్ట్‌మెంట్‌పై రూ.1.5 లక్షల వరకు రిబెట్‌ ఉంటుంది

ఇవేకాకుండా ఇద్దరు పిల్లల ట్యూషన్‌ ఫీజు, హోమ్‌ లోన్‌, ఇంటి కొనుగోలు స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌  ఛార్జీలు వీటిపై కూడా సెక్షన్‌ 80సి ద్వారా ఉపశమనం

 వీటిలో ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్‌ మీరు చేసి ఉంటే దానిని ఐటీ రిటర్న్‌లో చూపించండి

ఎలాంటి పొరపాట్లు లేకుండా ఫైల్‌ చేయడం మర్చిపోకండి.ఎందుకంటే తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి