వందే భారత్ మెట్రో వచ్చేస్తోంది.. ఏపీలో ఏ రూట్‌లో ఉండనుందంటే

Ravi Kiran

08 August 2024

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చేసింది.. ఇక వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ రానున్నాయి. త్వరలోనే వందేభారత్ మెట్రోను సైతం పట్టాలెక్కించనుంది రైల్వేశాఖ

వందే భారత్ మెట్రో వచ్చేస్తోంది..

ఈ వందేభారత్ మెట్రో సేవలు పట్టణ రవాణాలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయట. ఇప్పటికే ట్రయల్ రన్‌లు జరుగుతున్నాయి. త్వరలో ట్రయల్‌ రన్‌ ముగుస్తాయి.

వందే భారత్ మెట్రో వచ్చేస్తోంది..

వందే భారత్ మెట్రో ట్రైన్ టికెట్ ఏసీ చైర్ కార్ సేవల కంటే తక్కువగా ఉంటుందని అంతర్గత వర్గాల ద్వారా సమాచారం. నగరాల వారీగా టిక్కెట్ ధరలు మారవచ్చని అంచనా వేశారు.

వందే భారత్ మెట్రో వచ్చేస్తోంది..

వందేభారత్ మెట్రో రైళ్లకు ఖరారు చేసిన మార్గాలు ఇలా ఉన్నాయి. ఆగ్రా-ఢిల్లీ, ఢిల్లీ-మొరాదాబాద్, భువనేశ్వర్-బాలాసోర్ ఢిల్లీ-రేవారి

వందే భారత్ మెట్రో వచ్చేస్తోంది..

ఆగ్రా-మధుర, లక్నో-కాన్పూర్. ఇక ఏపీలో తిరుపతి-చెన్నై మధ్య వందేభారత్ మెట్రో సర్వీస్ పరుగులు పెట్టనుంది.  

వందే భారత్ మెట్రో వచ్చేస్తోంది..

వందే భారత్ మెట్రో త్వరగా వేగవంతం అయ్యేలా రూపొందించబడింది. కేవలం 45 నుండి 47 సెకన్లలో 100 కిమీ/గం చేరుకుంటుంది. ఇది ఎక్స్‌ప్రెస్ 52 సెకన్ల కంటే వేగంగా ఉంటుంది. 

వందే భారత్ మెట్రో వచ్చేస్తోంది..

అయితే, ఇది గరిష్టంగా 130 కిమీ/గం వేగంతో ప్రయాణిస్తుంది. ఎక్స్‌ప్రెస్ గరిష్ట వేగం 180 కిమీ/గం కంటే తక్కువగా ఉంటుంది.

వందే భారత్ మెట్రో వచ్చేస్తోంది..

ఎందుకంటే మెట్రో దగ్గరగా ఉన్న స్టేషన్లలో ఆగుతుంది కాబట్టి అంత వేగంగా వెళ్లాల్సిన అవసరం లేదు.

వందే భారత్ మెట్రో వచ్చేస్తోంది..