26 August 2023

టీవీఎస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఎంతో తెలిస్తే షాకవుతారు.. ప్రత్యేకత ఏంటంటే..

టీవీఎస్‌ ఎక్స్‌ పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్‌ ప్రారంభ ధరను రూ.2.50 లక్షలుగా నిర్ణయించింది

4.44 కిలోవాట్ల సామర్థ్యంతో తయారు. ఈ స్కూటర్‌ కేవలం 2.6 సెకండ్లలో 0 నుంచి 40 కి.మీ వేగం

గంటకు 105 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్‌ త్వరలో భారత్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్లోకి..

ఈ స్కూటర్‌ రెండు రకాలు. 50 నిమిషాల్లో 50 శాతం చార్జింగ్‌, నాలుగున్నర గంటల్లో 80 శాతం చార్జింగ్‌ మోడల్‌

ఇప్పటికే ఈ స్కూటర్‌ కోసం ముందస్తు బుకింగ్‌లు ఆరంభించినట్లు తెలిపిన కంపెనీ సీఈవో కేఎస్‌ రాధాకృష్ణన్‌

కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా బుకింగ్‌ చేసుకున్న కస్టమర్లకు నవంబర్‌ తొలి వారం నుంచి అందజేత

ఈ నూతన మాడల్‌ను ఉత్పత్తి చేయడానికి రూ.250 కోట్ల మేర పెట్టుబడి పెట్టినట్లు సీఈవో వెల్లడించారు

ఈ స్కూటర్‌లో 10.2 అంగుళాల హెచ్‌డీ+టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్‌, నావిగేషన్‌, సంగీతం, వీడియో ఆఫరింగ్‌, గేమ్స్‌