మార్కెట్లోకి టయోటా ఎంట్రీ లెవల్‌ ఎస్‌యూవీ టైజర్‌.. ధర ఎంతో తెలుసా.?

04 April 2024

TV9 Telugu

దేశీయ మార్కెట్లో కార్లకు యమ క్రేజ్‌ ఉంది. రోజురోజుకు కొత్త కొత్త వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి.

దేశీయ మార్కెట్లోకి

దేశీయ మార్కెట్‌కు నయా ఎంట్రీ లెవల్‌ ఎస్‌యూవీ అర్బన్‌ క్రూజర్‌ టైజర్‌ను పరిచయం చేసింది టయోటా. 

ఎంట్రీ లెవల్‌ ఎస్‌యూవీ

రూ.7.73 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.13.03 లక్షల గరిష్ఠ ధరతో ఈ మాడల్‌ను విక్రయిస్తుంది. ఈ ధరలు ముంబై షోరూంనకు సంబంధించినవి.

ప్రారంభ ధర

దేశవ్యాప్తంగా ప్రీమియం మాడళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మరిన్ని మాడళ్లను ఉంటాయని టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ డిప్యూటీ ఎండీ తాజాషీ అసజుమా తెలిపారు.

మోడళ్లు

ఇప్పటికే ఇన్నోవా, ఫార్చ్యూనర్‌ మాడళ్లను దేశీయంగా విక్రయిస్తుంది. కస్టమర్లు అవసరాలకు అనుగుణంగా మాడళ్లను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.

మరిన్ని మోడళ్లు

త్వరలో మరిన్ని మాడళ్లను విడుదల చేయబోతున్నట్లు తీసుకురానున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ డిప్యూటీ ఎండీ తాజాషీ అసజుమా చెప్పారు.

త్వరలో మరిన్ని మోడళ్లు

ఇటీవలకాలంలో దేశీయ కస్టమర్లు చిన్న కార్ల నుంచి పెద్ద కార్లవైపు ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు.

కార్లపై ఆసక్తి

దేశీయ మార్కెట్లోకి రానున్న టయోటా ఎంట్రీ లెవల్‌ ఎస్‌యూవీ టైజర్‌తో పాటు రానున్న మరిన్ని మోడళ్లకు అత్యాధునిక ఫీచర్స్‌ ఉండనున్నాయి.

ఫీచర్స్‌