30 August 2023

ఈ సేవింగ్స్ స్కీమ్స్ తో పాటు టాక్స్ బెనిఫిట్స్ కూడా..

మీరు 2023-24 ఆర్థిక సంవత్సరానికి టాక్స్ సేవింగ్స్ ప్లాన్ చేసుకోకపోతే  చేయకుంటే, వీలైనంత త్వరగా దాన్ని ప్రారంభించాలి. 

ఈ  5 పోస్టాఫీసు పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు పన్ను ఆదా చేసుకోవడంతో బాటు మంచి రాబడిని కూడా పొందవచ్చు. 

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో వార్షిక వడ్డీ రేటు 8.2% 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న తర్వాత ఖాతాను తెరవవచ్చు.

సుకన్య సమృద్ధి యోజనలో పదేళ్ళ లోపు ఆడపిల్లలు ఎకౌంట్ తెరవవచ్చు ఇందులో ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వార్షికంగా 8% చొప్పున వడ్డీ ఇస్తోంది.

పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతాలలో డిపాజిట్లు ప్రస్తుతం 7.1% వడ్డీని పొందుతున్నాయి. PPFలో వచ్చే ఆదాయం ఆదాయపు పన్ను నుంచి మినహాయిస్తారు.

పోస్ట్ ఆఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతాలలో డిపాజిట్లు ప్రస్తుతం 7.1% వడ్డీని పొందుతున్నాయి. PPFలో వచ్చే ఆదాయం ఆదాయపు పన్ను నుంచి మినహాయిస్తారు.

పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)లో పెట్టుబడికి 7.7% వార్షిక వడ్డీ లభిస్తుంది. ఇందులో పెట్టుబడి కాలం తర్వాత మాత్రమే వడ్డీ మొత్తం ఇస్తారు.

టైమ్ డిపాజిట్ పథకంలో నిర్ణీత కాలానికి ఏకమొత్తంలో డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు స్థిరమైన రాబడి - వడ్డీ చెల్లింపుల ప్రయోజనాన్ని పొందవచ్చు.

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ ఖాతా 1 నుంచి  5 సంవత్సరాల వరకు 6.9 నుండి 7.5% వరకు వడ్డీ రేటును అందిస్తుంది.