ఇన్‌స్టాగ్రామ్ 2023లో భారీగా సంపాదించేది వీరే

13 August 2023

ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న సెలబ్రిటీల్లో అగ్రస్థానంలో క్రిస్టియానో ​​రొనాల్డో ఉన్నాడు. ఒక్కో పోస్టుకు రూ. 26.8 కోట్లు సంపాదిస్తున్నాడు. 

క్రిస్టియానో ​​రొనాల్డో

అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ మంచి దూకుడు మీద ఉన్నాడు. 27 ఏళ్ల మెస్సీ ఒక్కో పోస్ట్‌కు రూ. 21.5 కోట్లు సంపాదిస్తున్నాడు.

లియోనెల్ మెస్సీ

ప్రఖ్యాత గాయని, పాప్ సింగర్ సెలీనా గోమెజ్ తన పాటలో మనసులను దోచుకుంటోంది. పాటలతోనేకాదు ఒక్కో పోస్ట్‌కు ₹21.2 కోట్లు సంపాదిస్తోంది

సెలీనా గోమెజ్

అమెరికన్ మోడల్, వ్యాపారవేత్త కైలీ క్రిస్టెన్ జెన్నర్ బిజినెస్‌లో తెగ బిజీగా ఉంటుంది. ఆమె ఒక్కో పోస్ట్‌కి ₹19.8 కోట్లు సంపాదిస్తోంది.

కైలీ జెన్నర్

విలన్ పాత్రల నుంచి సూపర్ హీరోగా ఎదిగిన డ్వేన్ జాన్సన్ హాలీవుడ్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. లెజెండ్ హీరోగా మారిన తను ఒక్కో పోస్ట్‌కు ₹19.2 కోట్లు సంపాదిస్తున్నాడు.

డ్వేన్ జాన్సన్

తన అందాలతో మత్తెక్కిస్తున్న కిమ్ కర్దాషియాన్.. ట్విట్టర్ పోస్టులతోనూ అదరగొడుతోంది. ఆమె ఒక్కో పోస్ట్‌కు రూ. 18 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నారు ట్విట్టర్.

కిమ్ కర్దాషియాన్

గాయని, నటిగా దూసుకుపోతున్న బెయోన్స్ గిసెల్లె ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది.  ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో పోస్ట్‌కు రూ. 15.6 కోట్లు సంపాదిస్తోంది.

బెయోన్స్ గిసెల్లె