టాటా కంపెనీ కీలక నిర్ణయం.. అక్కడ ఈవీ  వాహనాల బ్యాటరీ ప్లాంట్‌

టాటా నెక్సాన్ EV, టియాగో EV, టిగోర్ EV ఆధారంగా దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే కంపెనీ టాటా

ఇప్పుడు మరో అడుగు ముందుకు వేయాలని టాటా ప్లాన్ వేసింది

 ఇండియన్ బిజినెస్ గ్రూప్ విదేశాల్లో పెద్ద ఎత్తున దూసుకెళ్లేందుకు సన్నాహాలు చేసింది

యూకేలో ఈవీ బ్యాటరీ తయారీ కర్మాగారాన్ని ప్రారంభిస్తున్నట్లు టాటా ప్రకటించింది

యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీలను తయారు చేసే ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు గ్రూప్ తెలిపింది

ప్రస్తుతం టాటా గ్రూప్ యూకేలో జాగ్వార్, ల్యాండ్ రోవర్ లగ్జరీ కార్లు, ఎస్‌యూవీలను తయారు చేస్తోంది

ఈ ప్లాంట్‌ కోసం టాటా గ్రూప్ దాదాపు రూ. 42,389 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌

టాటా గిగాఫ్యాక్టరీ అధిక-నాణ్యత, అధిక-పనితీరు, మన్నికైన బ్యాటరీ సెల్‌లను తయారు చేస్తుంది