Tata Punch

5 August 2023

దేశంలో అత్యాధునిక ఫీచర్స్‌తో కార్లు అందుబాటులోకి వస్తున్నాయి

Tata Cng Version

స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనమైన పంచ్‌ని సీఎన్‌జీ వెర్షన్‌లో విడుదల చేసింది టాటా మోటర్స్‌

Tata Cng Version Car

టాటా పంచ్‌ నుంచి సీఎన్‌జీ మోడల్‌ మార్కెట్లోకి విడుదలైంది

Tata Cng Car

 ఈ కారు రూ.7.10 లక్షల నుంచి రూ.9.68 లక్షల లోపు ధరను నిర్ణయించింది కంపెనీ

వాయిస్‌తో ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌ను మార్చుకునే ఫీచర్‌ ఈ కారులో ఉంది

ఈ కారులో ఆటోమేటిక్‌ ప్రాజెక్టర్‌ హెడ్‌ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ఎస్‌, ఆండ్రాయిడ్‌ ఆటో

యాపిల్‌ కార్‌ప్లేతో అనుసంధానమైన ఏడు అంగుళాల టచ్‌స్క్రీన్‌ వంటి ఫీచర్స్‌ 

దీంతోపాటు టియాగో సీఎన్‌జీ, టైగర్‌ సీఎన్‌జీ వెర్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది

ఈ కార్లు రూ.6.55 లక్షల నుంచి రూ.8.95 లక్షల గరిష్ఠ ధరలో లభించనున్నాయి